రహదారులపై పశువులను గోశాలకు తరలిస్తాం 

రహదారులపై పశువులను గోశాలకు తరలిస్తాం 

మందమర్రి,(మంచిర్యాల) :ఆవు,గేద యజమానులు మీ యొక్క పశువులను రోడ్ల మీదకు వొదిలి వేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ,ప్రమాదాల నివారణకై (ఆవు,గేద) లను తమ ఇంటి ఆవరణలో ఉంచుకోవాలని క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికా ప్రకటన వెలువడిన నుండి 3 రోజులలో మీ పశువులను తీసుకోవాలని లేనియెడల సంబంధిత వాటిని మున్సిపాలిటి క్యాతనపల్లి ఆధ్వర్యములో గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పై విషయాన్ని గ్రహించి యజమానులు సహకరించగలరని ఆయన కోరారు.
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు