మాజీ ఎంపీని కలిసిన షాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
షాబాద్,(రంగారెడ్డి): మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.గుడుపల్లి పెంటారెడ్డి మాజీ ఎంపీకి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెంటారెడ్డి మాట్లాడుతూ...నియోజకవర్గం,మండలంలో పార్టీ బలోపేతం,స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు,రానున్న కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు,పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
