భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం లో పూజలు
పెబ్బేరు, ( వనపర్తి జిల్లా ): మున్సిపాలిటీ కేంద్రమైన పెబ్బేరు లోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు గురువారం పోతులూరి వీర బ్రహ్మంగారి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం,అన్నదానం, కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన హోమం లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. నవరాత్రి సందర్భంగా భక్తులతో ఆలయం కీట కీట లాడింది.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
