తలసాని క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్, బల్కంపేట : ఎల్లమ్మతల్లి కల్యాణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేట్ గా రావటం వలన రథ యాత్ర సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి భక్తులకు తలసాని మరియు ఆలయ ఈవో క్షమాపణ చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ పార్టీ ఇంచార్జి కోట నిలిమా ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మతల్లి దేవాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
