వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్
హైదరాబాద్ , సిద్ది అంబర్ బజార్ : వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆఫీస్ సిద్దిఅంబర్ బజార్‌లోని భాటి భవన్‌లో అందుబాటులో ఉంది:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది.ముఖ్యమైన అప్‌డేట్స్:ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుండి 25 వరకు జరుగుతాయని సమితి తెలిపింది.గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని, వందేమాతరం గీతాలాపన చేయాలని ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవ రెడ్డి అలె భాస్కర్ సాయి ప్రకాశం మనోజ్ ప్రమోద్ తదితరలు పాలొగొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


