ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ రాజ సులోచన
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలా పనితీరును పరిశీలించారు గ్రామ సర్పంచ్ రాజ సులోచన.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించేలా రూపొందించిన కార్యక్రమం ఉపాధి హామీ పథకం అని అన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తానని,ఎలాంటి సమస్యలు లేకుండా, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, పవన్ గౌడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
