మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం

మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): మున్నూరుకాపు సంఘం జనగామ  జిల్లా ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాబాధ్యతకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 161

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News