అనారోగ్యం తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం
చౌటకూర్ : పుల్కల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన పోచన్నగారి జైలు అనారోగ్యం తో మృతి చెందరూ. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో ఎటువంటి శుభ అశుభ కార్యాలు జరిగినప్పటికీ గ్రామ సర్పంచ్ తన పెద్ద మనసుతో సొంత నిధులతో ఆదుకోవటం ప్రజలు హర్షిస్తున్నారు. తమ గ్రామానికి 24 గంటలు అందుబాటులో ఉండే సర్పంచ్ ఉన్నందుకు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని గ్రామ అభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్మా,జీ ఎంపిటిసి శ్రీనివాస్ చారి,మంగళి బాబు, ఏసురత్నం,రాజు, తది తరులు పాల్గొన్నారు.
Views: 115
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
