గ్రామ వార్డ్ మెంబెర్ గుండె పోటుతో మృతి

గ్రామ వార్డ్ మెంబెర్ గుండె పోటుతో మృతి

నల్లబెల్లి / వరంగల్ :   మండలంలోని కొండాయిలపల్లి గ్రామ వార్డ్ మెంబెర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ సోమవారం  ఉదయం గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన స్థానికులను కలచివేసింది.నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చిందన్న వార్త విని హుటాహుటిన రోహిణి హాస్పిటల్ కు వెళ్లి, పెద్దిని హైదరాబాద్ కు తరలించాక, ఇంటికి చేరుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉద్యమ నాయకుడిని ఆ పరిస్థితిలో చూడటం బాధగా ఉందని స్థానిక నాయకులతో చర్చించి బాధ పడ్డాడు.దురదృష్టవశాత్తు ఇవాళ ఉదయం గుండె పోటుతో ఆకస్మిక మరణం చెందాడు.
Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News