ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే
- కుటుంబ సభ్యులతో కలిసి
- ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ..
పటాన్చెరు (సంగారెడ్డి ): పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి సంబంధిత ఎన్నికల అధికారులకు అందచేశారు.ఓటరుజాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
