గణేష్ కుంట తండాలో విషాదం.. మూనావత్ చక్రం నాయక్ మృతికి బిఆర్ఎస్ నాయకులు ఘన నివాళి
రాయపర్తి :రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గణేష్ కుంట తండా గ్రామంలో.....బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు మునవత్ నరసింహ నాయక్ బాబాయ్ మునవత్ చక్రు నాయక్ ఈ రోజు అనారోగ్యంతో మరణించగా వారి పార్థివా దేహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించిన ....రాయపర్తి మండల సీనియర్ నాయకులు లేతకుల రంగారెడ్డి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి,పూస మధు, మండల పార్టీ నాయకులు ఆశ్రఫ్ పాషా, మాలోత్ వసుంధర్, జీవన్, చందు లక్ష్మన్, ఛత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
14 Oct 2026 20:53:19
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
