పురుగుల మందు తాగి మహిళ అస్వస్థత – పరిస్థితి విషమం
సారంగాపూర్: మండలంలోని సాయి నగర్ తండాకు చెందిన ఆడే సరళాబాయి (55) మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఇంట్లో పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. 108 అంబులెన్స్ పైలట్ జ్ఞానేశ్వర్ బాధితురాలను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Views: 278
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Oct 2026 19:15:44
వెంకటాపురం : ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. ములుగు జిల్లా,వెంకటాపురం మండల కేంద్రంలోని...
