ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి లో 11 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్తన లో ప్రోటోకాల్ పాటించని అధికారులకు సోకాజు నోటీసులు ఇచ్చినా కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి లో 11 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్తన లో ప్రోటోకాల్ పాటించని అధికారులకు సోకాజు నోటీసులు ఇచ్చినా కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ఆ: దిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇంచార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11 కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటికే అత్యవసరంగా ప్రారంభమైనప్పటికీ, మరోసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి, పట్టణ ప్రథమ పౌరురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌ను ఆహ్వానించకపోవడంపై చైర్‌పర్సన్ బండారి అనూష జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.ప్రజాప్రతినిధులకు తగిన ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని వివరించారు.ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆదేశాల మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ , సంబంధిత ఆర్ అండ్ బి అధికారులతో పాటు రిమ్స్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై రిమ్స్ డైరెక్టర్,  ఆర్ అండ్ బి అధికారులు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గారు షోకాస్ నోటీసు జాన్ చేయడం జరిగింది.ఇట్టి వ్యవహారంపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్  వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు