ఇసుక డంపు ను సీజ్ చేసిన తహసిల్దార్ విజయ్ కుమార్ 

ఇసుక డంపు ను సీజ్ చేసిన తహసిల్దార్ విజయ్ కుమార్ 

నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దాసుపల్లి గేటు సమీపంలోని ఒక మామిడి తోటలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపును తహసిల్దార్ విజయ్ కుమార్, ఎస్సై రమేష్ మంగళవారం సాయంత్రం సీజ్ చేశారు అనంతరం పంచనామా నిర్వహించి 7 టిప్పర్ల  ఇసుకను చిన్న ముద్దునూర్ పిఎసిఎస్ కార్యాలయం వద్దకు తరలించారు ఇదివరకే సీజ్ చేసిన పది టిప్పర్ల ఇసుకతో పాటు ఏడు టిప్పర్ల ఇసుకను త్వరలో వేలం వేసి వచ్చిన డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తహాసిల్దార్ విజయ్ పారు.కుమార్ తెలి

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు