జి. ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనంపల్లి పురేందర్ రెడ్డి

జి. ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనంపల్లి పురేందర్ రెడ్డి

కూకట్‌ పల్లి :రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి తన మిత్రుడు, స్నేహితుడు జి. ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి, స్వీట్లు తినిపించి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఆత్మీయ మిత్రుడు జి. ప్రసాద్ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి. తాండవ కృష్ణ, జి. నర్సింగ్ రావు, సూర్యనారాయణ, శ్రీధర్, గణేష్, సాంబశివరావు, అఖిల్, మురళి తదితరులు పాల్గొని జి. ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు