సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా పెండ్లి మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక 

సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా పెండ్లి మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక 

రాయపర్తి  జరిగిన ఈ సమావేశంలో మండలానికి చెందిన సర్పంచులందరూ మహబూబ్నగర్ గ్రామ సర్పంచ్  పెండ్లి మహేందర్ రెడ్డి ని ఏకగ్రీవంగా సర్పంచ్ల ఫోరం నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నారు,ఉపాధ్యక్షులు  సూదుల ఉమాదేవి ,దేదవత్ గోపాల్,గుగులోతు రమేష్,కందికట్ల స్వప్న-సంతోష్,ప్రధాన కార్యదర్శి తీగల సాయిలు, కోశాధికారి మనవత్ బాన్షా నాయక్,సంయుక్త కార్యదర్శి గుజే సుధాకర్,కార్యదర్శిగా గుగులోతు అక్క్రీ,షీలా-హేమలత రత్నాకర్ రెడ్డి,ముఖ్య సలహాదారులుగా మునావత్ సోమ్లా,గారే సహేంద్ర ఎన్నికైయ్యారు_ఎంపీడీవో పాక శ్రీనివాస్  మాట్లాడుతూ.. రాయపర్తి మండల అభివృద్ధి,ప్రజా సమస్యలు,సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు, అందరితో సమన్వయంతో పని చేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అనంతరం ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు,ప్రజా ప్రతినిధులు అధికారులు,స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు._ ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు  చినపాక రజిత, వాంకుడోత్ దేవేందర్,వంగాళా ఎల్లమ్మ,గుగులోతు సునీత,ఇస్లావత్ సంతోష్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు