మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.

మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.

 బాన్సువాడ : మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ సహకారం తో బీర్కూరు మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రజకులు సిద్ధమయ్యారు.  బీర్కూర్ ఉమ్మడి మండలాల మాజీ జెడ్పిటిసి ఆధ్యాత్మిక, ధార్మిక, సాంఘిక, గ్రామ అభివృద్ధి ఎలాంటి కార్యక్రమాని కైనా తాను ముందుండి తన వంతు సహాయం చేస్తూ ఆదర్శం గా నిలుస్తున్న బీర్కూర్ ఉమ్మడి మండలాల మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్  రజక సంఘం పెద్దలు అడిగిన వెంటనే తన వంతు సహాయం గా 15 వేల రూపాయల ను చాకలి ఐలమ్మ విగ్రహ స్థాపన కై అంద చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.  సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన రజకులను అభినందించారు.  ఈ కార్యక్రమం లో బీర్కూరు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోగు పాండు, బీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపిటిసి పోగు నారాయణ, ఇరాస్  సాయిలు,  పడితిపు నారాయణ, పోతుల వెంకటేశం, నాగరాజు, రజక సంఘం పెద్దలు కర్రోల నగేష్, నెల్లూరి బాలయ్య, చాకలి బాలయ్య, రాందాస్, గంగారం తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు