గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ

సిబ్బంది సేవలను గుర్తించి పండుగ కానుకలు అందించిన కుందారం సర్పంచ్ కూకట్ల రాజుయాదవ్

గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ

లింగాల గణపురం (జనగాం ): కుందారం, అక్టోబర్ 14: దసరా పండుగను పురస్కరించుకుని కుందారం గ్రామ సర్పంచ్ కూకట్ల రాజుయాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను దసరా కానుకగా అందజేశారు. పండుగ వేళ సిబ్బందిలో ఆనందాన్ని నింపుతూ, వారి సేవలను గుర్తించి వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ కూకట్ల రాజుయాదవ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వారి కృషి ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 133

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు: మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదు:
నల్గొండ :నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి...
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం: తెలంగాణ ఉద్యమకారుల సంఘం 
మాజీ జెడ్పిటిసి సహకారం తో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు.
గొంగళూరు తండాలో ఘనంగా సేవాలాల్ మాల 21వ రోజు వేడుకలు
పౌర దేవి మాలవిరమణకు బయలుదేరిన దీక్ష మహారాజ్ లు 
ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య 
జోర్ధార్ గ కొనసాగిన కోలాటం పూజలు