ఏంబేర్ మన్నారు స్వామి ఆలయ పునరుద్ధరణ 

ఏంబేర్ మన్నారు స్వామి ఆలయ పునరుద్ధరణ 


కొమురవెల్లి, (సిద్దిపేట) : కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో కొలువైన శ్రీ ఎంబేరు మన్నారు స్వామి పురాతన ఆలయం 500 సంవత్సరాల క్రితం నాటిది.కొన్ని సంవత్సరాలుగా ఎవరిపట్టించుకోకపోవటం వల్ల కేవలం ఆలయ అయ్యగారు దూప దీప నైవేద్యాలతో స్వామి వారికి పూజలు చేశారు. ఇటివల దేవాదాయ శాఖ నుండి కమిటీ వేశారు ఆలయ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సూచించారు.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ స్వామి వారి ఆలయ భూమి మొత్తంగా 42 ఎకరాలు గా ఉండేదని ఇందులో 6 ఎకరాలు అక్రమంగా ఆక్రమించారని కొన్ని రోజుల్లోనే అధికారులతో మాట్లాడి మొత్తం భూమిని స్వామివారికి చెందేలా చూస్తామని చెప్పారు.ఆలయ అభివృద్ధి కి హైదరాబాద్ నుండి కాంత జైపాల్ యాదవ్ అనే భక్తుడు సహకరిస్తానని అలాగే ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట గ్రామ సర్పంచ్,గ్రామ ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామప్రజలు,చేవెళ్ల సంపత్, తదితరులు పాల్గొన్నారు. 

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ