గట్టు మహేష్ బాబుకు ‘కళాబంధు’ బిరుదు ప్రదానం

గట్టు మహేష్ బాబుకు ‘కళాబంధు’ బిరుదు ప్రదానం

​హనుమకొండ న్యూస్ : ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ రికార్డు గ్రహీత శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి 41వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 27న (ఆదివారం) హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో 1023వ అంతర్జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవం "కాకతీయ కళా వైభవం" వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ​ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ సాంస్కృతిక సమ్మేళనంలో వరంగల్ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు గట్టు మహేష్ బాబు కు అత్యుత్తమ "కళాబంధు" గౌరవ బిరుదును ప్రదానం చేయనున్నారు. ​ఈ విశేష కార్యక్రమానికి బంధుమిత్రులు, కళాభిమానులు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గట్టు మహేష్ బాబు ఆహ్వానించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ