MBBS విద్యార్థిని ప్రణతికి హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ రూ.50,000 ఆర్థిక సహాయం

MBBS విద్యార్థిని ప్రణతికి హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ రూ.50,000 ఆర్థిక సహాయం

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బిచ్‌కుందకు చెందిన కుమారి కుమ్మరి ప్రణతి ఇటీవల ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో MBBS సీటు చదువుతున్నారు.  ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ రూ.50,000/- ఆర్థిక సహాయ కేంద్రం. ఈ సహాయాన్ని అడిషనల్ కలెక్టర్ (LB), నిజామాబాద్  మరియు తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా  ప్రధాన కార్యదర్శి, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు  ఎల్.  రామన్ రెడ్డి  సంయుక్తంగా చెక్కు రూపంలో. బిచ్కుంద తహసీల్దార్  వేణుగోపాల్  సూచనతో ఈ సహాయం అందించబడింది. ఈ సందర్భంగా ప్రణతి వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.  విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమైన సమయంలో అండగా నిలవడం హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ లక్ష్యాలలో భాగమని రామన్ రెడ్డి తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం మరియు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ