చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
బీజేపీ మండల అధ్యక్షులు కాల్వ నరేష్
సారంగాపూర్ :మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూస్వామ్య దోపిడీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కాల్వ నరేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బడి పోతన్న, మహేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, దేవన్న అంబాజీ, మల్లేష్, విట్టల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Sep 2026 18:41:24
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
