రూ.10,116కు లడ్డూ వేలం
శివంపేట (మెదక్): శివంపేట మండలం దొంతి గ్రామంలోని హనుమాన్ బస్తీలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో సత్యనారాయణ–మంగమ్మ దంపతులు రూ.10,116కు లడ్డూను దక్కించుకున్నారు. వేలం కార్యక్రమంలో భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. లడ్డూను దక్కించుకున్న సత్యనారాయణ–మంగమ్మ దంపతులను నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Sep 2026 18:41:24
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
