వాలీబాల్ టోర్నీలో శివంపేట పాఠశాలకు తృతీయ స్థానం
శివంపేట : మెదక్ పట్టణంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో శివంపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేత విద్యార్థులకు ట్రోఫీతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ వివరాలను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Nov 2026 16:55:06
నాగర్ కర్నూల్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి ఆర్ జి టి ఏ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని 24...
