పాలెం డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్ మీద అవగాహన సదస్సు..

జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు

పాలెం డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్ మీద అవగాహన సదస్సు..

బిజినపల్లి(నాగర్ కర్నూల్) :  సైబర్ జాగ్రూక్త దివాస్ లో భాగంగా ఈరోజు డీ ఫోర్సీ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...నవంబర్ నెలలో థీమ్ యువర్ మనీ యువర్ క్లిక్ యువర్ ఛాయస్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న నేరాలలో అడ్వర్టైజ్మెంట్ పోర్టల్ ఫ్రాడ్, ఇన్వెస్ట్ మెంటల్ ఫ్రాడ్, ఐడెంటిటీ తెఫ్ట్ ఫ్రాడ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందనీ అన్నారు. ఈ సదస్సు కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శంకర్, బిజినపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శంషాద్దీన్, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ గ్రీన్ మనోహర్ రెడ్డి, సుమారు 400 మంది విద్యార్థులు అలాగే, పాల్గొనడం జరిగింది.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News