ఆరుగురు జూదరుల అరెస్ట్
లక్ష 40 వేల రూపాయలు నగదు, స్కూటీ, పేకాట ముక్కలు స్వాధీనం
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీ లో నివాస గృహంలో పేకాట ఆడుతున్నారని పక్క సమాచారంతో దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ సిబ్బందితో రైట్ చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు, వారితోపాటు 1,40,000 నగదును, ఒక స్కూటీ, పేకాట ముక్కల ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Nov 2026 16:55:06
నాగర్ కర్నూల్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి ఆర్ జి టి ఏ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని 24...
