బాన్సువాడ మండల సమావేశం.
బాన్సువాడ : ఈనెల 6న బాన్సువాడ మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు గురువారం ఎంపీడీవో ఆనంద్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధి లోని సర్పంచులు ఎంపీటీసీలు మండల నికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Nov 2026 16:55:06
నాగర్ కర్నూల్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి ఆర్ జి టి ఏ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని 24...
