అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్
హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో నాలుగో వార్డ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శుక్రవారం నాడు దౌల్తాబాద్ సర్పంచ్ సంగీత నర్సింహులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ గ్రామపంచాయతీ సభ్యుల గ్రామ పెద్దల సహకారంతో మరింత పనులు వేగవంతం చేస్తామని వారు తెలిపారు దౌల్తాబాద్ గ్రామపంచాయతీలో ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ చేయిస్తామని సర్పంచ్ సంగీత నర్సింహులు తెలిపారు ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ గ్రామపంచాయతీ సెక్రటరీ దౌల్తాబాద్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు కాలనీవాసులు పాల్గొన్నారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Oct 2026 18:45:03
బిచ్కుంద, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
