ఘనంగా బతుకమ్మ వేడుకలు

 ఘనంగా బతుకమ్మ వేడుకలు

మల్లంపల్లి మండలం లోని మంచినీళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడమైనది. పాఠశాల విద్యార్థులు తీరు తీరు పూలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ ఆనందంగా బతుకమ్మను ఆడారు. అమ్మాయిలు అబ్బాయిలు ఆహ్లాదంగా నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటల విశిష్టతను, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబైన బతుకమ్మ గొప్పదనాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దిలీప్. వి,ఉమాశంకర్, అంగన్వాడిటీచర్ రజిత పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.