ఆర్టీసి ఎన్నికల సరళిని పరిశీలించిన సిపిఐ నాయకులు

ఆర్టీసి ఎన్నికల సరళిని పరిశీలించిన సిపిఐ నాయకులు

హనుమకొండ న్యూస్  : హనుమకొండలోని వరంగల్-1, వరంగల్-2, హనుమకొండ డిపోలలో జరుగుతున్న ఆర్టీసీ ఎన్నికలలో ఓట్ల సరళిని సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పరిశీలించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి వరంగల్ లోకల్ డిపో, హనుమకొండ  డిపోలలో పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ నమోదును పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటియుసి అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ కూటమి అనుబంధ సంఘం గెలుపు అత్యధిక మెజార్టీ కోసం మాత్రమే చూస్తున్నామని ఎంప్లాయీస్ యూనియన్ కూటమి నాయకులు చెప్పడం జరిగింది. ఆర్టీసీ ఎన్నికలలో ఈయూ కూటమి గెలుపు ఖాయమని అన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.