బిజినపల్లి 1వ వార్డు సభ్యుల మానవత్వం

బిజినపల్లి 1వ వార్డు సభ్యుల మానవత్వం

తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

నాగర్ కర్నూల్ : మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు బిజినపల్లి 1వ వార్డు మెంబర్, వార్డు సభ్యులు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు వార్డు సభ్యులందరూ ముందుకు వచ్చారు. బాధిత కుటుంబంలోని అమ్మాయి పేరు మీనాపై రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు మెంబర్ బెల్లె.శివకుమార్, వార్డు సభ్యులు రఘు, బాబు, చీర్లం మల్లేష్, మహేష్, పాపయ్య, శ్రీకాంత్, మల్లేష్, అంజి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వార్డు సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.