కాసాల శివారులో గల విజ్ఞాన్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
హత్నూర : కాసాల శివారులో గల విజ్ఞాని స్కూల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో పండుగ వాతావరణాన్ని వారు తెలంగాణ సమర్శృతి సాంప్రదాయాలకు ప్రతికంగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ వేడుకలను జరుపుకున్నారు బతుకమ్మ వేడుకల్లో పాఠశాల ప్రధానం సందడిగా మారింది విద్యార్థులు ఆనంద ఉత్సవాల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


