సుద్దాలలో ఘనంగా మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి కార్యక్రమం
కోనరావుపేట : కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బహుజనుల రాజకీయ సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన బహుజన నాయకుడు మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి కార్యక్రమాన్ని కాన్షిరాం విగ్రహావిష్కరణ అధ్యక్షులు దొబ్బల స్వామీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్సిరాం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య , ఉపసర్పంచ్ సాయి , వార్డు సభ్యులు బుర్ర రమేష్ , విజయ్ , కనకసిద్దిరాములు , ప్రణీత భూమేష్ , ప్యాక్స్ డైరెక్టర్ సంజీవ్ ,మాజీ సర్పంచ్ బాలరాజు , మాజీ ఎంపీటీసీ కాషవేణి మహేష్ , బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ , భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ , నాయకులు కచ్చకాయల మహేష్ , బాలరాజు , దండు ప్రభాకర్ , ఉప్పుల ఆంజనేయులు , సంజీవ్ , రమేష్ , దేవయ్య , లింగయ్య , దాసు , మహేష్ , నరేష్ , సందీప్ , మధు , కార్తీక్ ,కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


