దళారుల చెర నుంచి రైతులను రక్షించండి

దళారుల చెర నుంచి రైతులను రక్షించండి

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన నాయకుల వినతి

నిజామాబాద్ : వరి రైతులను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, కొందరు దళారులు దగా చేస్తున్నారు రెండు రోజుల క్రితం వరకు క్వింటాల్ సన్నరకం వడ్లను రూ.3,600 నుంచి రూ.3,900లకు కొనుగోలు చేస్తే.. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వ్యాపారులను బెదిరించి ధరలు తగ్గించారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బెదిరింపులతో వ్యాపారులు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదు.. చేసినా రూ.3,300లకు మించి క్వింటాల్ కు ధర చెల్లించడం లేదు జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలి.. క్వింటాల్ వడ్లను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి కస్టమ్ మిల్లింగ్ లో అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.. ప్రజాధనం దిగమింగిన వారిపై చర్యలకు ఎందుకు ఉపేక్షిస్తున్నారు.. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ రక్షణ సేన నాయకులు వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడ్డ మిల్లర్లపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన తెలంగాణ రక్షణ సేన నాయకులు

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.