సీనియర్ జర్నలిస్ట్ సాయిల్ సాగర్ ను పరమశించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్, టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) జిల్లా నాయకులు సాయిల్ సాగర్ ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి తమను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకుని ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తానని తమ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ గౌడ్, జక్కా రాజ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
