వరి వద్దు ఆరుతడి పంటలే ముద్దు 

వరి వద్దు ఆరుతడి పంటలే ముద్దు 

 హన్మకొండ న్యూస్ :       ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీస్ (టి.పి.ఓ ), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ ( కిట్స్‌డబ్ల్యూ ) 2026-27 సంవత్సరం విద్యార్థులు ప్రయోజనం కోసం, భవిష్యత్ టెక్ నిపుణుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన రెండు గంటల సమగ్ర నిపుణుల సెషన్‌ను ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించారు అని  ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వివరించారు. 2025-56 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు 671 క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను సాధించారని కూడా ఆయన హైలైట్ చేశారు.ఈ సందర్భంగా  ఇండస్ట్రీ అతిథి వక్తలుగా విచ్చేసిన శ్రీ బ్రహ్మ ముత్య (ప్రిన్సిపల్ డైరెక్టర్, ఎల్ టి ఐ  మైండ్‌ట్రీ, హైదరాబాద్) మరియు  మాచర్ల కిరణ్ కుమార్ (రీజినల్ హెడ్ - టాలెంట్ అక్విజిషన్ గ్రూప్, ఎల్ టి ఐ  మైండ్‌ట్రీ ) ఒక సాంకేతిక సెషన్‌ను పరస్పర సంభాషణతో కూడిన విధానంలో నిర్వహించారు. ఈ సెషన్ "ఎ ఐ  (కృత్రిమ మేధస్సు) ఐ టి రంగాన్ని ఎలా మారుస్తోంది మరియు నైపుణ్యాల పట్ల అంచనాలను ఎలా పునర్నిర్వచిస్తోంది" అనే అంశంపై విద్యార్థులు ప్రయోజనం కోసం వివరించారు. అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు: సాంప్రదాయ కోడింగ్ నుండి ఎ ఐ- ఆధారిత డెవలప్‌మెంట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మరియు సమస్య పరిష్కార సామర్థ్యాల వైపు జరుగుతున్న మార్పు సాధించడం యాజమాన్యానికి దారి తీస్తుంది అని  సగర్వంగా తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. డీన్-ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్ ప్రకారం, 2027లో బి.టెక్ గ్రాడ్యుయేట్ కాబోతున్న 400 మందికి పైగా ఉత్సాహవంతులైన విద్యార్థులు ఈ సెషన్‌కు హాజరై, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ సెషన్ నుండి గ్రహించిన ముఖ్య విషయాలు: పరిశ్రమ పరివర్తన: ప్రపంచవ్యాప్త ఐటీ సంస్థలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ ఐ ) ప్రాజెక్ట్ వర్క్‌ఫ్లోలను మరియు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను ఎలా చురుకుగా మారుస్తోంది అని తెలిపి ముగించారు.ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్య సభ ఎం.పి.,  కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు మరియు కోశాధికారి  పి. నారాయణ రెడ్డి మరియు అదనపు కార్యదర్శి & హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్  ఎ ఐ  మరియు  ఐ  టి  ఇండస్ట్రీ టాలెంట్ షిఫ్ట్‌పై మైండ్‌ట్రీ లీడర్‌షిప్ మాస్టర్‌క్లాస్ సెషన్  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హించి నందుకు ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ విభాగంను శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల యాజమాన్యం సభ్యులు, టి.పి.ఓ. డా. టి. చంద్రబాయి, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ. కిరణ్ కుమార్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు మరియు  అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్‌ఓ, డా.డి. ప్రభాకరా చారి, ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జి. ధనుష్, డి శరత్, పి. సింధూర,  పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, 400 విద్యార్థులు  పాల్గొన్నారు
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News