19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు
అచ్చంపేట :ఈనెల 19న అచ్చంపేట పబ్లిక్ క్లబ్ వేదికగా జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్షిప్ యువ క్రీడాకారుల ప్రతిభ కు పోటీలు నిర్వహించనున్నారు నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని అచ్చంపేట పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు అంగిరేకుల బిక్షపతి ఉపాధ్యక్షులు కందికొండ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి కాసోజు మనోహర్ ప్రసాద్ (మను పటేల్) సహాయ కార్యదర్శి మహమ్మద్ ఫహిం కోశాధికారి పోకల వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ట్రోఫీలు పథకాలు రచంచబత్రాలు ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు పోటీలలో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు నమోదు ఇతర వివరాల కోసం జిల్లా తదిక్ అండ్ ప్రతినిధి శేఖర్ (9705129084) ను సంప్రదించాలని తల్లిదండ్రులు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కోచులు ప్రతినిధులకు పబ్లిక్ క్లబ్ కార్యవర్గం తమ సొంత ఖర్చులతో భోజన వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇదుకు అధ్యక్షులు అంగరేకుల బిక్షపతి ఉపాధ్యక్షులు కందికొండ శ్రీధర్ ప్రధాన కార్యదర్శి కోశాధికారి పోకల ప్రవీణ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారుప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు ఈ క్రీడల కోసం పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
