ఉచిత ఫైబ్రోస్కాన్ వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్

ఉచిత ఫైబ్రోస్కాన్ వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్

వేములవాడ : లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న సంయుక్త ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఫైబ్రోస్కాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ పర్యవేక్షణలో, లయన్ నూగూరి వంశీకృష్ణ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 150 మంది ఉచితంగా ఫైబ్రోస్కాన్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన మాతృశ్రీ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్‌కు, లయన్ నూగూరి వంశీకృష్ణకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బచ్చు వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమ్మ నటరాజ్, కోశాధికారి జనపాల వినయ్, లయన్స్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు