దళిత సంక్షేమానికి సీఎం కట్టుబాటు అభినందనీయం
హైదరాబాద్: దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, దళిత సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను సమావేశం ముక్తకంఠంతో అభినందించింది.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
