అంగన్వాడి పోస్టుల దరఖాస్తులు పరిశీలన

అంగన్వాడి పోస్టుల దరఖాస్తులు పరిశీలన


నర్సాపూర్ (మెదక్): నర్సాపూర్ నియోజకవర్గంలో అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిశీలన కొనసాగు తోంది. బుధవారం శివంపేట, చిలిపిచెడ్, నర్సాపూర్ మండలాలకు చెందిన దరఖాస్తుదారులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నర్సాపూర్ సమగ్ర శిక్ష అభివృద్ధి సేవా (ఐసీడీఎస్) కార్యాలయానికి హాజరయ్యారు. అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి ప్రక్రియను నిర్వహించారు.
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం. విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.
శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని  పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే...
అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు