మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామంలో మంగళవారం మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అమూల్య, వార్డ్ సభ్యులు కందుల అనిత,పిట్టల శారద, మెడికవర్ హాస్పిటల్ రాకేష్,సిబ్బంది,డాక్టర్స్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Sep 2026 15:02:35
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..?
పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..
కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల స్థానాలు..
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
