దాస్యం వినయ్ భాస్కర్ తో ఫోన్లో మాట్లాడిన ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్ గారు 

దాస్యం వినయ్ భాస్కర్ తో ఫోన్లో మాట్లాడిన ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్ గారు 

హన్మకొండ న్యూస్ :  ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్  ఎంజీఎం సందర్శన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  మంగళవారం రాత్రి ఫోన్లో దాస్యం వినయ్ భాస్కర్ తో మాట్లాడారు. ఆరోగ్య విషయాలు వాకబు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. “తమ్ముడు వినయ్ ఉద్యమ నాటి గుర్తులను మళ్ళీ గుర్తు చేశావు” అని కేసీఆర్  అన్నారు. కాగా మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ , మాజీ మంత్రివర్యులు, శాసనసభ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు  సైతం వినయ్ భాస్కర్ గారిని ఫోన్లో పరామర్శించారు

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్  అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్