గణనాథుడికి ప్రత్యేక పూజలు
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి,
మేడ్చల్ మల్కాజిగిరి: బాలానగర్ డివిజన్: గీతా నగర్ యూత్ అసోసియేషన్ ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుడినీ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Sep 2026 18:26:09
హైదరాబాద్: సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లలో...
