అపర్ణ మాల్ లోని గణేష్ నిమర్జనం
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని స్థానిక పద్మా నగర్ లో గల అపర్ణమాల్ లో ప్రతిష్టించిన గణపతిని భజన చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపోయేలాగా అపర్ణ మాల్ కుటుంబ సభ్యులు ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రవీణ్, సూపర్ వేజర్ లు గౌతమ్, జగదీష్, నిఖిల్, రేవంత్, కార్మికులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Sep 2026 18:22:49
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని స్థానిక పద్మా నగర్ లో గల అపర్ణమాల్ లో ప్రతిష్టించిన గణపతిని భజన చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపోయేలాగా అపర్ణ మాల్ కుటుంబ...
