నిజామాబాద్ నగరంలోని వివిధ గణేష్ మండపాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,. తిలకించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భక్తులు , నిర్వాహకులతో మాట్లాడి కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు శాఖకు సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత ఎస్సైలు సీఐలు గణేష్మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొనడం జరిగింది
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
24 Sep 2026 18:26:09
హైదరాబాద్: సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లలో...
