ఖమ్మం జిల్లాలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ : పోలీస్ వాహనం ధ్వంసం.

ఖమ్మం జిల్లాలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ : పోలీస్ వాహనం ధ్వంసం.

ఖమ్మం : ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.  తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కూచిపూడి జగదీష్‌కు రోడ్డు ప్రమాదం. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్  అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్