హరితవనం కాలనీలో 50 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం:

హరితవనం కాలనీలో 50 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం:

మేడ్చల్ మల్కాజ్గిరి :  హరితవనం కాలనీ,  కె ఆర్ సి ఆర్ ఆర్కేడ్  హరితవనం కమాన్ వద్ద సిఎం సి, నిధుల ద్వారా మంజూరైన రూపాయలు 50 లక్షల రోడ్డు అభివృద్ధి పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు మెరుగైన రహదారులు మరియు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు సయ్యద్ షఫీ, కాలనీ సభ్యులు సందీప్ వర్మ, సురేష్ నాయుడు, శివకృష్ణ, విక్రమ్ రెడ్డి, నవరాజు, నాగరాజు, కోటయ్య నాయక్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-09-24 at 1.55.41 PM

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్  అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్