సాయి రిషి ఒకేషనల్ కాలేజీలో భక్తిశ్రద్ధలతో వైభవంగా వినాయక నిమజ్జనం
హత్నూర : పది రోజులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య దౌల్తాబాద్ కాసాల శివారు లో గల ఒకేషనల్ కాలేజీలో విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు గురువారం నాడు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒకేషనల్ ప్రిన్సిపాల్ స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వైభవంగా నిమజ్జనం విద్యార్థులం ప్రధానోపాధ్యాయులు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Sep 2026 18:34:17
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్ అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
