వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్ఐ రమేష్
తెలకపల్లి,: వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై ఎం,రమేష్ సూచించారు స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక ఉత్సవ కమిటీలకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను జరుపుకోవాలని వివరించారు ఎవరైనా నిబంధనలను పుల్లంగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు, ఏఎస్ఐ శంకర్ రెడ్డి, యువజన సంఘాలు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Sep 2026 15:23:50
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
