జయశంకర్  జయంతి సందర్భంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్  

 జయశంకర్  జయంతి సందర్భంగా  నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్  

హనుమకొండ / పరకాల : నాలుగు కోట్ల ప్రజలతో ఉద్యమ చైతన్య రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త,తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినా పూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్  జయంతి సందర్బంగా పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రవణ్ కుమార్  ఆధ్వర్యంలో పరకాల క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో  వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్  మరియు పరకాల మండల అధ్యక్షులు పోలేపాక చందు, మున్సిపల్ వైస్ చైర్మన్ నీకు దివ్య విద్యాసాగర్,కౌన్సిలర్స్ కొయ్యాడ శ్రీనివాస్,పాలకుర్తి శ్రీనివాస్ గార్లతో పాటుగా బొచ్చు సల్మాన్,DCC కార్యదర్శి జాఫర్ రిజ్వి, సమన్వయ కమిటీ సభ్యులు మేరుగు శ్రీశైలం,చందపట్ల రాఘవ రెడ్డి,sc సెల్ బొమ్మకంటి చంద్రమౌళి, లక్కం వసంత,పంచగిరి హరి,గడ్డం శివకుమార్,పసుల భద్రయ్య,ఒంటేరు వరుణ్,బొచ్చు రాజు,జూపాక కిషన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు